హోమ్ / వంటకాలు / దబ్బకాయ మిరియం

Photo of Dabbakaya miriyam by Sree Sadhu at BetterButter
83
3
0.0(0)
0

దబ్బకాయ మిరియం

Sep-26-2018
Sree Sadhu
6 నిమిషాలు
వండినది?
4 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దబ్బకాయ మిరియం రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది దీనిని అన్నం లో నూనె వేసుకుని తింటే పుల్లపుల్లగా కారంకారంగా చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. దబ్బకాయ రసం 1 కప్
  2. ఉప్పు తగినంత
  3. కారం తగినంత
  4. మెంతి పొడి 1-2 చెంచాలు
  5. నూనె 3 చెంచాలు
  6. ఆవాలు 1/2 చెంచా
  7. జీలకర్ర 1/2 చెంచా
  8. ఎండుమిరపకాయలు 2
  9. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో దబ్బకాయ రసం తీసుకోవాలి
  2. అందులో తగినంత ఉప్పు, కారం, మెంతి పొడి వేసి బాగా కలుపుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి అవ్వనివ్వాలి
  4. వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు ,జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించి దానిని దబ్బకాయ మిశ్రమం లో వేసి బాగా కలుపుకుని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర