హోమ్ / వంటకాలు / సొరకాయ పచ్చడి

Photo of Bottle gourd  pickle by Chandrika Marripudi at BetterButter
123
0
0.0(0)
0

సొరకాయ పచ్చడి

Sep-26-2018
Chandrika Marripudi
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొరకాయ పచ్చడి రెసిపీ గురించి

సొరకాయ, పచ్చిమిర్చి తో అపటికపుడు చేసుకునే పచ్చడి.అన్నం,దోశ,చపాతీలోకి చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. సొరకాయ : సగం ముక్క
  2. టొమాటోలు : 2
  3. పచ్చిమిర్చి : 10
  4. ధనియాలు : 1 స్పూను
  5. జీలకర్ర : 1 స్పూను
  6. ఆవాలు : 1 స్పూను
  7. మినప్పప్పు : 2 స్పూన్లు
  8. పచ్చి శనగపప్పు : 3 స్పూన్లు
  9. నూనె : 4 స్పూన్లు
  10. ఉప్పు : తగినంత
  11. కరివేపాకు : 2రెమ్మలు
  12. చింతపండు : చిన్న నిమ్మకాయంత
  13. వెల్లుల్లి : 8రెబ్బలు

సూచనలు

  1. సొరకాయ చెక్కు తీసి ముక్కలు తరిగి ,టొమాటో ముక్కలు,పచ్చిమిర్చి 2 స్పూన్ల నూనె వేసి మగ్గించుకోవాలి
  2. ధనియాలు కూడా వేయాలి మగ్గేటపుడు.
  3. మగ్గిన తరువాత వేడిగా ఉన్నపుడే చింతపండు వేసి కలపాలి.
  4. చల్లారాక తగినంత ఉప్పు, వెల్లుల్లి వేసి మిక్సి లేదా రోట్లో పచ్చడి చేసుకోవాలి.
  5. తరువాత బాండీలో నూనె వేసి పోపుదినుసులు, కరివేపాకు వేసి పోపు పెట్టి పచ్చడి వేసి కలిపి గిన్నెలోకి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర