హోమ్ / వంటకాలు / దొండకాయ పచ్చిముక్కల పచ్చడి

Photo of DONDAKAYA pacchadi by Krishna Bhargavi at BetterButter
54
2
0.0(0)
0

దొండకాయ పచ్చిముక్కల పచ్చడి

Sep-26-2018
Krishna Bhargavi
5 నిమిషాలు
వండినది?
7 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దొండకాయ పచ్చిముక్కల పచ్చడి రెసిపీ గురించి

కరకర లాడుతూ చాలా బాగుంటుంది..

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. దొండకాయలు 10
  2. పచ్చిమిర్చి 5
  3. వెల్లుల్లి రెబ్బలు 4
  4. చింతపండు తగినంత
  5. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా దొండకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి
  2. మిక్సీ లో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు,చింతపండు,ఉప్పు వేసుకోవాలి
  3. వాటిని గ్రైండ్ చేసుకొని ఆ మిశ్రమం లో దొండకాయ ముక్కలు కలుపుకోవాలి
  4. వేగిన నూనె లో తాలింపు వేసుకొని పచ్చడి లో కలపాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర