క్యాబేజి రోటి పచ్చడి | Cabbage grandma style pickle Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  26th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Cabbage grandma style pickle recipe in Telugu,క్యాబేజి రోటి పచ్చడి, Divya Konduri
క్యాబేజి రోటి పచ్చడిby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

About Cabbage grandma style pickle Recipe in Telugu

క్యాబేజి రోటి పచ్చడి వంటకం

క్యాబేజి రోటి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cabbage grandma style pickle Recipe in Telugu )

  • 1/2 కేజి క్యాబేజి తిరిగింది
  • పచ్చి మిర్చి 4
  • 2 స్పూన్ల మినప గుళ్ళు
  • చింతపండు గుజ్జు 1/4 కప్పు
  • జలకర్ర 1 స్పూను
  • ఉప్పు తగినంత
  • పసుపు చిటికెడు
  • వెల్లుల్లి 4 రెబ్బలు
  • పోపు సామాను

క్యాబేజి రోటి పచ్చడి | How to make Cabbage grandma style pickle Recipe in Telugu

  1. బాండీ పెట్టూకుని 2 స్పూన్ల నూనె వేసి మినప గుళ్ళు వేసుకొని దోరగా వేయించండి
  2. మినపగుళ్ళు వేగిన తరువాత పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించండి
  3. ఆ పిమ్మట క్యాబేజి వేసి వేయించుకోవాలి
  4. క్యాబేజి పచ్చిమిర్చి బాగా వేగనివ్వాలి
  5. తరువాత రోలు ని తీసుకొని ఉప్పు, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి వేసి దంచుకోవాలి
  6. మెత్తగా అయ్యక మగ్గించిన క్యాబేజి ని వేసి మళ్ళీ దంచుకోవాలి
  7. దంచిన పచ్చడిని పళ్ళెంలోకి తీసుకొని ఆవాలు , జీలకర్ర , ఎండుమిరపకాయలు , కరివేపాకు తో తాలింపు పెట్టుకొని కలుపుకోవాలి

నా చిట్కా:

పచ్చిమిర్చి ఇష్టపడని వారు ఎండు మిర్చి వేసుకోవాలి

Reviews for Cabbage grandma style pickle Recipe in Telugu (0)