హోమ్ / వంటకాలు / క్యాబేజి రోటి పచ్చడి

Photo of Cabbage grandma style pickle by Divya Konduri at BetterButter
529
1
0.0(0)
0

క్యాబేజి రోటి పచ్చడి

Sep-26-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాబేజి రోటి పచ్చడి రెసిపీ గురించి

కేబేజి ఇలా పచ్చడి చేసుకుంటే దాని వాసన కూడ ఉండదు..అందరు ఇష్టంగా తీసుకుంటారు

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. 1/2 కేజి క్యాబేజి తిరిగింది
  2. పచ్చి మిర్చి 4
  3. 2 స్పూన్ల మినప గుళ్ళు
  4. చింతపండు గుజ్జు 1/4 కప్పు
  5. జలకర్ర 1 స్పూను
  6. ఉప్పు తగినంత
  7. పసుపు చిటికెడు
  8. వెల్లుల్లి 4 రెబ్బలు
  9. పోపు సామాను

సూచనలు

  1. బాండీ పెట్టూకుని 2 స్పూన్ల నూనె వేసి మినప గుళ్ళు వేసుకొని దోరగా వేయించండి
  2. మినపగుళ్ళు వేగిన తరువాత పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించండి
  3. ఆ పిమ్మట క్యాబేజి వేసి వేయించుకోవాలి
  4. క్యాబేజి పచ్చిమిర్చి బాగా వేగనివ్వాలి
  5. తరువాత రోలు ని తీసుకొని ఉప్పు, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి వేసి దంచుకోవాలి
  6. మెత్తగా అయ్యక మగ్గించిన క్యాబేజి ని వేసి మళ్ళీ దంచుకోవాలి
  7. దంచిన పచ్చడిని పళ్ళెంలోకి తీసుకొని ఆవాలు , జీలకర్ర , ఎండుమిరపకాయలు , కరివేపాకు తో తాలింపు పెట్టుకొని కలుపుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర