హోమ్ / వంటకాలు / కొబ్బరి,నువ్వులపప్పు పచ్చడి.

Photo of Coconut,sesame seeds chutney. by దూసి గీత at BetterButter
592
0
0.0(0)
0

కొబ్బరి,నువ్వులపప్పు పచ్చడి.

Sep-26-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి,నువ్వులపప్పు పచ్చడి. రెసిపీ గురించి

రుచికరమైన వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. కావలిసిన పదార్థాలు :
  2. తాజా కొబ్బరి కోరు/ ముక్కలు : 2 కప్పులు.
  3. నువ్వుల పప్పు : 1)4 కప్పు.
  4. టమాటా : 1/4 కప్పు.
  5. పచ్చిమిర్చి : 5 లేక 6.
  6. ఉప్పు : 1 చెంచా.
  7. నూనె : 1/4 చెంచా.
  8. పోపుకోసం, ఆవాలు,జీరా,మెంతులు,1/4 చెంచా
  9. ఎండుమిర్చి : 2
  10. ఇంగువ : చిటికెడు.

సూచనలు

  1. కొబ్బరి కోరు కానీ ముక్కలు కానీ రెడీగా పెట్టుకోవాలి
  2. నువ్వుల పప్పు వేయించి పౌడర్ చేసుకోవాలి.
  3. టమాటా చాలా కొద్ది నూనెలో మగ్గించి పెట్టుకోవాలి.
  4. పోపు వేయించుకోవాలి. పోపులో సగం, కొబ్బరి, నువ్వుల పొడీ, టమాటా గుజ్జు పచ్చిమిర్చి, ఉప్పు అన్నీ కలిపి పచ్చడి నూరుకోవాలి.
  5. పచ్చడి గిన్నెలోకి తీసి మిగిలిన పోపు వేసి కలుపుకోవాలి. చాలా సింపుల్, డిఫెరెంట్ ఉండే రుచికరమైన కొబ్బరి పచ్చడి సిద్ధం..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర