హోమ్ / వంటకాలు / గుంటూరు గోంగూర పచ్చడి

Photo of GUNTUR  gongura pachadi by malleswari dundu at BetterButter
1011
1
0.0(0)
0

గుంటూరు గోంగూర పచ్చడి

Sep-26-2018
malleswari dundu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుంటూరు గోంగూర పచ్చడి రెసిపీ గురించి

గుంటూరు పేరు వినగానే గుర్తుకు వచ్చే గోంగూర పచ్చడి ఉల్లిపాయ తో

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గోంగూర 1 కట్ట
  2. పచ్చి మిర్చి 20
  3. ధనియాలు 2 చెంచాలు
  4. జీలకర్ర 1 చెంచా
  5. ఉప్పు తగినంత
  6. వెల్లిల్లు రెబ్బలు 10
  7. తాళింపు దినుసులు 1 చెంచా
  8. నూనె 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ధనియాలు జీలకర్ర వేగించాలి.
  2. పచ్చి మిర్చి వేగించి దంచాలి
  3. గోంగూరను నీటితో కడిగి వేగించాలి.
  4. ముందుగా మిర్చి నూరుకొని అందులో గోంగూర వేసి దంచాలి.
  5. అందులో వెల్లుల్లిని, ధనియాలు, జీలకర్ర కూడా వేసి నురాలి.
  6. చివరిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి.
  7. పొయ్యి పై బాణాళి పెట్టి నూనె వేసి తాళింపు దినుసులు వేసి దించాలి అంతే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర