హోమ్ / వంటకాలు / ఇనస్ట్ంట్ టమాటా పచ్చడి

Photo of instant tomato pickle by Harini Balakishan at BetterButter
542
2
0.0(0)
0

ఇనస్ట్ంట్ టమాటా పచ్చడి

Sep-26-2018
Harini Balakishan
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇనస్ట్ంట్ టమాటా పచ్చడి రెసిపీ గురించి

ఇది కర్ణాటక వంటకము. పావు గంటలో రెడీ అయిపోతుంది. అనుకోకుండా చుట్టాలు వచ్చినపుడు దీనిని క్షణాలల్లో తయారు చేయ్యవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • మిళితం
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 8

  1. ఐదు టమేటాలు
  2. రెండు చంచా ఉప్పు
  3. నాలుగు చంచా కారంపుడి
  4. మూడు చంచా నిమ్మ రసము
  5. మూడు గరిటెడు మంచి నూనె
  6. పోపులో ఆవాలు, జిలకర, ఎండు మిర్చీ
  7. చిటికెడు ఇంగువ , పసుపు
  8. వేయించిన ఆవ మెంతి పొడి అర చంచా

సూచనలు

  1. 3 చంచా ఆవాలు ఒక చంచా మెంతులు వేయించాలి
  2. చల్లారాక పొడి కొట్టాలి
  3. టమేటోలను పెద్ద ముక్కలుగా కట్ చేయ్యాలి
  4. ఆవాలు, జిలకర, ఎండు మిర్చీ, పసుపు, ఇంగువ పోపు పెట్టాలి
  5. టమాట ముక్కలు, ఉప్పు వేసి కలపి, సగం మగ్గనివ్వాలి
  6. కారంపుడి, ఆవ/మెంతిపొడి వేసి కలపాలి
  7. మూడు చంచాడు నిమ్మరసం వేసి కలపాలి
  8. యమ్మీ పచ్చడి తినడానికి సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర