టమాటో కాల్చిన పచ్చడి | Roasted tomato pachadi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  26th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Roasted tomato pachadi recipe in Telugu,టమాటో కాల్చిన పచ్చడి, Sree Vaishnavi
టమాటో కాల్చిన పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    8

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

టమాటో కాల్చిన పచ్చడి వంటకం

టమాటో కాల్చిన పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Roasted tomato pachadi Recipe in Telugu )

  • టొమాటోలు 3-4
  • కొత్తిమీర 1/2 కట్ట
  • వెల్లులిపాయ 2-3 రెబ్బలు
  • పచ్చిమిర్చి 4-5
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • నూనె 4-5 చెంచాలు
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • ఇంగువ చిటికెడు
  • పసుపు చిటికెడు
  • ఎండుమిరపకాయలు 2-3
  • కరివేపాకు 1 రెమ్మ

టమాటో కాల్చిన పచ్చడి | How to make Roasted tomato pachadi Recipe in Telugu

  1. ముందుగా టొమాటోలు ని బాగా కడిగి తుడిసేసి దానికి నూనె రాసి పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలి
  2. కాల్చుకున్న తరువాత దానిని చల్లటి నీళ్లలో వేసి తొక్కు తీసేయాలి
  3. దానిని రోట్లో వేసుకుని పచ్చిమిర్చి ,కొత్తిమీర ,టమాటో వేసి దంచుకోవాలి
  4. ఇప్పుడు దానిని స్మాష్ చేసుకోవాలి
  5. అందులో తగినంత ఉప్పు ,కారం ,పసుపు వేసుకోవాలి
  6. ఇప్పుడు మూకుడు పెట్టి అందులో నూనె వేసి ఆవాలు ,జీలకర్ర ,ఇంగువ ,ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి దానిని పచ్చడిలో వేసి బాగా కలిపి సర్వ్ చేయడమే

Reviews for Roasted tomato pachadi Recipe in Telugu (0)