హోమ్ / వంటకాలు / టమాటో కాల్చిన పచ్చడి

Photo of Roasted tomato pachadi by Sree Sadhu at BetterButter
242
1
0.0(0)
0

టమాటో కాల్చిన పచ్చడి

Sep-26-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటో కాల్చిన పచ్చడి రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు దోసలోకి ఇడ్లీలోకి చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • నూనె లేకుండ వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. టొమాటోలు 3-4
  2. కొత్తిమీర 1/2 కట్ట
  3. వెల్లులిపాయ 2-3 రెబ్బలు
  4. పచ్చిమిర్చి 4-5
  5. ఉప్పు తగినంత
  6. కారం తగినంత
  7. నూనె 4-5 చెంచాలు
  8. ఆవాలు 1 చెంచా
  9. జీలకర్ర 1 చెంచా
  10. ఇంగువ చిటికెడు
  11. పసుపు చిటికెడు
  12. ఎండుమిరపకాయలు 2-3
  13. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా టొమాటోలు ని బాగా కడిగి తుడిసేసి దానికి నూనె రాసి పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలి
  2. కాల్చుకున్న తరువాత దానిని చల్లటి నీళ్లలో వేసి తొక్కు తీసేయాలి
  3. దానిని రోట్లో వేసుకుని పచ్చిమిర్చి ,కొత్తిమీర ,టమాటో వేసి దంచుకోవాలి
  4. ఇప్పుడు దానిని స్మాష్ చేసుకోవాలి
  5. అందులో తగినంత ఉప్పు ,కారం ,పసుపు వేసుకోవాలి
  6. ఇప్పుడు మూకుడు పెట్టి అందులో నూనె వేసి ఆవాలు ,జీలకర్ర ,ఇంగువ ,ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి దానిని పచ్చడిలో వేసి బాగా కలిపి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర