మామిడికాయ అల్లం వెల్లుల్లి నిల్వ పచ్చడి | Mango pickle with ginger and garlic Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  26th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mango pickle  with ginger and garlic recipe in Telugu,మామిడికాయ అల్లం వెల్లుల్లి నిల్వ పచ్చడి, Harini Balakishan
మామిడికాయ అల్లం వెల్లుల్లి నిల్వ పచ్చడిby Harini Balakishan
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    8

    జనం

1

0

మామిడికాయ అల్లం వెల్లుల్లి నిల్వ పచ్చడి వంటకం

మామిడికాయ అల్లం వెల్లుల్లి నిల్వ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango pickle with ginger and garlic Recipe in Telugu )

  • మామిడి కాయలు రెండు
  • వెల్లుల్లి పేస్ట్ గరిటెడు
  • అల్లం పేస్ట్ రెండు గరిటెడు
  • ఒక గరిటెడు నువ్వుల నూనె
  • పోపులోకి ఆవాలు, జిలకర, మెంతులు , ఎండు మిర్చీ
  • కారంపుడి మూడు గరిటెడు
  • రెండుంపావు గరిటెడు ఉప్పు
  • వేయించి పొడికొట్టిన ఆవ మెంతి పొడి అర చంచా

మామిడికాయ అల్లం వెల్లుల్లి నిల్వ పచ్చడి | How to make Mango pickle with ginger and garlic Recipe in Telugu

  1. అల్లం వెల్లుల్లి ముద్దలను కలపాలి
  2. నూనె వేడి చేసి ఆవాలు, జిలకర, మెంతులు ఎండు మిర్చీ వేసి
  3. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేపాలి
  4. మసాలా కొద్దిగ వెచ్చగ ఉన్నప్పుడే కారంపుడి, ఉప్పు, మెంతి ఆవ పొడివ్సి కలపాలి
  5. మసాలా చల్లారాక మామిడికాయ ముక్కలు కలపాలి
  6. మూడోరోజు చక్కగా ఊరుతుంది.అప్పుడు తినవచ్చు

నా చిట్కా:

ఊట ఎక్కువ కావాలైతే మసాల ఎక్కువ వేసుకోవాలి. మామిడి కాయ విథ్ ఆర్ విథౌట్ టెంక ఓకే

Reviews for Mango pickle with ginger and garlic Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo