హోమ్ / వంటకాలు / మామిడికాయ అల్లం వెల్లుల్లి నిల్వ పచ్చడి

Photo of Mango pickle  with ginger and garlic by Harini Balakishan at BetterButter
714
2
0.0(0)
0

మామిడికాయ అల్లం వెల్లుల్లి నిల్వ పచ్చడి

Sep-26-2018
Harini Balakishan
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ అల్లం వెల్లుల్లి నిల్వ పచ్చడి రెసిపీ గురించి

ఇది ఒక సాంప్రదాయిక నిల్వ పచ్చడి. మా పిన్ని దగ్గర నేర్చుకున్నాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 8

  1. మామిడి కాయలు రెండు
  2. వెల్లుల్లి పేస్ట్ గరిటెడు
  3. అల్లం పేస్ట్ రెండు గరిటెడు
  4. ఒక గరిటెడు నువ్వుల నూనె
  5. పోపులోకి ఆవాలు, జిలకర, మెంతులు , ఎండు మిర్చీ
  6. కారంపుడి మూడు గరిటెడు
  7. రెండుంపావు గరిటెడు ఉప్పు
  8. వేయించి పొడికొట్టిన ఆవ మెంతి పొడి అర చంచా

సూచనలు

  1. అల్లం వెల్లుల్లి ముద్దలను కలపాలి
  2. నూనె వేడి చేసి ఆవాలు, జిలకర, మెంతులు ఎండు మిర్చీ వేసి
  3. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేపాలి
  4. మసాలా కొద్దిగ వెచ్చగ ఉన్నప్పుడే కారంపుడి, ఉప్పు, మెంతి ఆవ పొడివ్సి కలపాలి
  5. మసాలా చల్లారాక మామిడికాయ ముక్కలు కలపాలి
  6. మూడోరోజు చక్కగా ఊరుతుంది.అప్పుడు తినవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర