హోమ్ / వంటకాలు / పెసరావకాయ

Photo of Pesaravakaya by Harini Balakishan at BetterButter
433
3
0.0(0)
0

పెసరావకాయ

Sep-26-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరావకాయ రెసిపీ గురించి

ఈ పచ్చడి కూడ ఆవకాయలాంటిదే ఒక చిన్న మెలికతో. యమా టేస్టీగ ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 8

  1. రెండు గ్లాసుల పచ్చి మామిడి కోరు (పొట్టు తీయకుండ)
  2. గరిటెడు కారంపుడి
  3. ముప్పావు కప్పు వేయించి పొడి కొట్టిన పెసరపిండి
  4. సగం గరిటెడు ఉప్పు
  5. పావు గరిటెడు ఆవపిండి
  6. అరచంచా వేయించి పొడి కొట్టిన మెంతులు
  7. ముప్పావు గ్లాసు నువ్వుల సనూనె

సూచనలు

  1. మామిడి కాయలు తొక్క తీయకుండా తురుము కొని పెట్టుకోవాలి .
  2. ఆవాలు పొడి చేసి పెట్టుకోవాలి .
  3. పెసరపప్పు మరియు మెంతులు విడివిడిగా వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి .
  4. మామిడికోరు , కారం, ఉప్పు, పెసర పిండి , ఆవ పిండి , మెంతి పిండి , నూనె అన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి .
  5. అన్నిటినీ పూర్తిగా కలిసే వరకు కలుపుకుంటే పెసరావకాయ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర