మామిడి కాయ బిసి ఉప్పిన కాయి | Mango Bisi Uppina kai Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  26th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mango Bisi Uppina kai recipe in Telugu,మామిడి కాయ బిసి ఉప్పిన కాయి, Harini Balakishan
మామిడి కాయ బిసి ఉప్పిన కాయిby Harini Balakishan
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

మామిడి కాయ బిసి ఉప్పిన కాయి వంటకం

మామిడి కాయ బిసి ఉప్పిన కాయి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango Bisi Uppina kai Recipe in Telugu )

 • ఒక పెద్ద మామిడి కాయ
 • అర గ్లాస్ పల్లీ నూనె
 • నాలుగు చంచా కారంపుడి
 • రెండు చంచా ఉప్పు
 • పోపులో ఆవాలు , జిలకర, మెంతులు ఎండు మిర్చీ
 • పావు చంచా ఇంగువ
 • అర చంచా ఆవ మెమతి పొడి

మామిడి కాయ బిసి ఉప్పిన కాయి | How to make Mango Bisi Uppina kai Recipe in Telugu

 1. మామిడికాయ తొక్కతో పాటు సన్నగా , పొడవుగ కట్ చేసుకోవాలి
 2. నూనె వేడి చేసి ఆవాలు, జిలకర, మెంతులు, ఎండు మిర్చీ, ఇంగువ , మామిడి ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలి
 3. కొద్దిగ వెచ్చగా ఉన్నప్పుడే కారంపుడి, ఉప్పు, ఆవ మెంతి పొడి వేసి కలిపితే టేస్టీ పచ్చడి తయారు .

నా చిట్కా:

ఉప్పు కారాలు మీ టేస్ట్ ప్రకారం ఎక్కువ తక్కువ చే్య్యొచ్చు

Reviews for Mango Bisi Uppina kai Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo