హోమ్ / వంటకాలు / మామిడి కాయ బిసి ఉప్పిన కాయి

Photo of Mango Bisi Uppina kai by Harini Balakishan at BetterButter
75
2
0.0(0)
0

మామిడి కాయ బిసి ఉప్పిన కాయి

Sep-26-2018
Harini Balakishan
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడి కాయ బిసి ఉప్పిన కాయి రెసిపీ గురించి

ఇది కూడ కర్ణాటక సాంప్రదాయిక పచ్చడి. నెల రోజుల వరకు నిలువ ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • ప్రతి రోజు
 • కర్ణాటక
 • వెయించడం/స్టిర్ ఫ్రై
 • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 4

 1. ఒక పెద్ద మామిడి కాయ
 2. అర గ్లాస్ పల్లీ నూనె
 3. నాలుగు చంచా కారంపుడి
 4. రెండు చంచా ఉప్పు
 5. పోపులో ఆవాలు , జిలకర, మెంతులు ఎండు మిర్చీ
 6. పావు చంచా ఇంగువ
 7. అర చంచా ఆవ మెమతి పొడి

సూచనలు

 1. మామిడికాయ తొక్కతో పాటు సన్నగా , పొడవుగ కట్ చేసుకోవాలి
 2. నూనె వేడి చేసి ఆవాలు, జిలకర, మెంతులు, ఎండు మిర్చీ, ఇంగువ , మామిడి ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలి
 3. కొద్దిగ వెచ్చగా ఉన్నప్పుడే కారంపుడి, ఉప్పు, ఆవ మెంతి పొడి వేసి కలిపితే టేస్టీ పచ్చడి తయారు .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర