మమాడి వరుగుల.పచ్చడి | Mamidi varugula pickle Recipe in Telugu

ద్వారా Dimple Gullapudi  |  26th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mamidi varugula pickle recipe in Telugu,మమాడి వరుగుల.పచ్చడి, Dimple Gullapudi
మమాడి వరుగుల.పచ్చడిby Dimple Gullapudi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  8

  జనం

0

0

About Mamidi varugula pickle Recipe in Telugu

మమాడి వరుగుల.పచ్చడి వంటకం

మమాడి వరుగుల.పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mamidi varugula pickle Recipe in Telugu )

 • ఒక కాయ : మామిడి వరుగులు
 • 8 : పచ్చి మిర్చి
 • తాలింపుకు : ఆవాలు ,,జీలకర్ర, మినపపప్పు 1 స్పూన్
 • ఎండమిరపకాయలు : 2
 • ఉలిపాయ మొక్కలు : 1/2 కప్
 • వెల్లుల్లి : 4 నుండి 6
 • కొత్తిమీర : కొద్దిగా
 • ఇంగువ : 1/8 స్పూన్

మమాడి వరుగుల.పచ్చడి | How to make Mamidi varugula pickle Recipe in Telugu

 1. మామడి వరగులను నీటీలో పది నిమిషాలపాటు నాన బెట్టుకోవాలి
 2. పచ్చిమిరపకాయలు, వరగులను కలిపి మెత్తగా నూరుకోవాలి
 3. తర్వాత పచ్చడికి ఆవాలు, జీలకర్ర , ఇంగువ , ఎండుమిరపకాయలు , వెల్లుల్లి తో తాలింపు పెట్టుకోవాలి .

నా చిట్కా:

ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తీనవలెను

Reviews for Mamidi varugula pickle Recipe in Telugu (0)