హోమ్ / వంటకాలు / మమాడి వరుగుల.పచ్చడి

Photo of Mamidi varugula pickle by Dimple Gullapudi at BetterButter
84
0
0.0(0)
0

మమాడి వరుగుల.పచ్చడి

Sep-26-2018
Dimple Gullapudi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మమాడి వరుగుల.పచ్చడి రెసిపీ గురించి

మా తోటికోడలు దగ్గర నేర్చుకున్నాను

రెసిపీ ట్యాగ్

 • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 8

 1. ఒక కాయ : మామిడి వరుగులు
 2. 8 : పచ్చి మిర్చి
 3. తాలింపుకు : ఆవాలు ,,జీలకర్ర, మినపపప్పు 1 స్పూన్
 4. ఎండమిరపకాయలు : 2
 5. ఉలిపాయ మొక్కలు : 1/2 కప్
 6. వెల్లుల్లి : 4 నుండి 6
 7. కొత్తిమీర : కొద్దిగా
 8. ఇంగువ : 1/8 స్పూన్

సూచనలు

 1. మామడి వరగులను నీటీలో పది నిమిషాలపాటు నాన బెట్టుకోవాలి
 2. పచ్చిమిరపకాయలు, వరగులను కలిపి మెత్తగా నూరుకోవాలి
 3. తర్వాత పచ్చడికి ఆవాలు, జీలకర్ర , ఇంగువ , ఎండుమిరపకాయలు , వెల్లుల్లి తో తాలింపు పెట్టుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర