హోమ్ / వంటకాలు / ములక్కాడ నిల్వ పచ్చడి

Photo of Drumstick pickle by Sudha Badam at BetterButter
623
6
0.0(0)
0

ములక్కాడ నిల్వ పచ్చడి

Sep-26-2018
Sudha Badam
40 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ములక్కాడ నిల్వ పచ్చడి రెసిపీ గురించి

ములక్కాడలతో చేసుకునే ఒక నిల్వ పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. ములక్కాడలు 3
  2. చింతపండు గుజ్జు 3/4 కప్పు
  3. కారం 4 స్పూన్లు
  4. ఉప్పు 4 స్పూన్లు
  5. మెంతిపిండి 1/2 స్పూను
  6. నూనె 1/2 కప్పు
  7. పోపు దినుసులు-ఆవాలు, ఎండుమిర్చి,జీలకర్ర
  8. వెల్లులిపాయలు 8
  9. ఇంగువ కొద్దిగా

సూచనలు

  1. ముందుగా చింతపండుని నానబెట్టుకుని, గుజ్జు తీసుకుని, పులిహోర పులుసు ఉడికించినట్టుగా ఉడికించుకుని చల్లార్చి పక్కన ఉంచుకోవాలి.
  2. పాన్ లో నూనె వేసుకుని ములక్కాడ ముక్కలు కొద్దిగా రంగు మారెవరుకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి.
  3. అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లులి, ఇంగువ వేసి పోపు పెట్టుకుని పోపు వేగేక స్టవ్ ఆపి పోపు చల్లార్చుకోవాలి.
  4. ఒక బౌల్ లోకి వేయించిన ములక్కాడ ముక్కలు తీసుకుని వాటి మీద చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, మెంతిపిండి వేసి బాగా కలిపి ఈ పోపు కూడా వేసి కలుపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర