కాలిఫ్లవర్ కాడల పచ్చడి | Cauliflower stalk pickle Recipe in Telugu

ద్వారా Pranavee Ganti  |  26th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Cauliflower stalk pickle recipe in Telugu,కాలిఫ్లవర్ కాడల పచ్చడి, Pranavee Ganti
కాలిఫ్లవర్ కాడల పచ్చడిby Pranavee Ganti
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

కాలిఫ్లవర్ కాడల పచ్చడి వంటకం

కాలిఫ్లవర్ కాడల పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cauliflower stalk pickle Recipe in Telugu )

 • కాలిఫ్లవర్ కాడలు
 • 4 ఎండుమిర్చి
 • 2పచ్చిమిర్చి
 • వెల్లుల్లి రెబ్బలు 6
 • సాల్ట్ 3/4 స్పూన్
 • కొత్తిమీర కొద్దిగా
 • ఆయిల్ 2 స్పూన్స్

కాలిఫ్లవర్ కాడల పచ్చడి | How to make Cauliflower stalk pickle Recipe in Telugu

 1. ముందుగా కాలీఫ్లవర్ కాడలు కడిగి చిన్న ముక్కలుగా చేసుకోవాలి
 2. పాన్లో ఆయిల్ లేకుండా ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టాలి.
 3. తరువాత పాన్ లో ఆయిల్ వేసి ఈ కాలీఫ్లవర్ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి కలిపి 2ని మగ్గనివాలి.
 4. వేగిన కాలిఫ్లవర్ మిశ్రమాన్ని, ఎండుమిర్చి,కొద్దిగా సాల్ట్,కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీజార్ లో పచ్చడిలా చేసి పక్కన పెట్టాలి..
 5. పోపు పాన్ లో 1 స్పూన్ ఆయిల్ వేసి 1 ఎండుమిర్చి, ఆవాలు,సేనగపప్పు,కరివేపాకు వేసి వేగాక ఈ పోపు పచ్చడిలో కలుపుకోవాలి..

నా చిట్కా:

ఈ పచ్చడి అన్ని రకాల టిఫిన్స్ లోకి,అన్నము లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది..

Reviews for Cauliflower stalk pickle Recipe in Telugu (0)