హోమ్ / వంటకాలు / కాలిఫ్లవర్ కాడల పచ్చడి

Photo of Cauliflower stalk pickle by Pranavee Ganti at BetterButter
0
0
0(0)
0

కాలిఫ్లవర్ కాడల పచ్చడి

Sep-26-2018
Pranavee Ganti
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాలిఫ్లవర్ కాడల పచ్చడి రెసిపీ గురించి

ముందుగా కాలీఫ్లవర్ కాడలు కడిగి చిన్న ముక్కలుగా చేసుకోవాలి

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • ఇతర
 • భారతీయ
 • మితముగా వేయించుట
 • పొడులు పచ్చడ్లు
 • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

 1. కాలిఫ్లవర్ కాడలు
 2. 4 ఎండుమిర్చి
 3. 2పచ్చిమిర్చి
 4. వెల్లుల్లి రెబ్బలు 6
 5. సాల్ట్ 3/4 స్పూన్
 6. కొత్తిమీర కొద్దిగా
 7. ఆయిల్ 2 స్పూన్స్

సూచనలు

 1. ముందుగా కాలీఫ్లవర్ కాడలు కడిగి చిన్న ముక్కలుగా చేసుకోవాలి
 2. పాన్లో ఆయిల్ లేకుండా ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టాలి.
 3. తరువాత పాన్ లో ఆయిల్ వేసి ఈ కాలీఫ్లవర్ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి కలిపి 2ని మగ్గనివాలి.
 4. వేగిన కాలిఫ్లవర్ మిశ్రమాన్ని, ఎండుమిర్చి,కొద్దిగా సాల్ట్,కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీజార్ లో పచ్చడిలా చేసి పక్కన పెట్టాలి..
 5. పోపు పాన్ లో 1 స్పూన్ ఆయిల్ వేసి 1 ఎండుమిర్చి, ఆవాలు,సేనగపప్పు,కరివేపాకు వేసి వేగాక ఈ పోపు పచ్చడిలో కలుపుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర