టమాటా పచ్చడి | Tamoto pickle Recipe in Telugu

ద్వారా Dimple Gullapudi  |  26th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Tamoto pickle recipe in Telugu,టమాటా పచ్చడి, Dimple Gullapudi
టమాటా పచ్చడిby Dimple Gullapudi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

0

0

About Tamoto pickle Recipe in Telugu

టమాటా పచ్చడి వంటకం

టమాటా పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tamoto pickle Recipe in Telugu )

 • టమాటా లు 1/2కిలో
 • కారం. 75.g
 • చింత పండు25g
 • నూనె .,100g
 • తాలింపు కు.ఆవాలు.మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి
 • వెలులి‌‌ ఇంగువ
 • ...
 • చింత పండు .2గ

టమాటా పచ్చడి | How to make Tamoto pickle Recipe in Telugu

 1. టమాటాలను బాగా కడిగి ఆరబెట్టుకోవాలి
 2. తర్వాత టమాటాలను కోసుకొని చింత పండును నీటిలో నానబెట్టుకోవాలి
 3. కడాయి లో నూనె వేసి వేడి చేసుకోవాలి
 4. నూని వేడెక్కిన తర్వాత టమాటా మొక్కలు వేసుకొని మగ్గంచాలి
 5. టమోటా మొక్కలు చింతపండు రసం వేసి బాగా దగ్గరగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి . తరువాత కడాయి దించుకొని టమాట గుజ్జుని చల్లార్చుకోవాలి .
 6. తర్వాత కారం ,ఉపు, పసుపు , ఆవపిండి వెసి వెల్లుల్లిరెబ్బలు వేసి బాగా కలపాలి
 7. చివరిగా ఇంగువ తో తాలింపు పెట్టుకోవాలి .

Reviews for Tamoto pickle Recipe in Telugu (0)