హోమ్ / వంటకాలు / టమాటా పచ్చడి

Photo of Tamoto pickle by Dimple Gullapudi at BetterButter
438
0
0.0(0)
0

టమాటా పచ్చడి

Sep-26-2018
Dimple Gullapudi
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటా పచ్చడి రెసిపీ గురించి

మా అమ్మ దగ్గర నేర్చుకోన్నను.

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 10

  1. టమాటా లు 1/2కిలో
  2. కారం. 75.g
  3. చింత పండు25g
  4. నూనె .,100g
  5. తాలింపు కు.ఆవాలు.మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి
  6. వెలులి‌‌ ఇంగువ
  7. ...
  8. చింత పండు .2గ

సూచనలు

  1. టమాటాలను బాగా కడిగి ఆరబెట్టుకోవాలి
  2. తర్వాత టమాటాలను కోసుకొని చింత పండును నీటిలో నానబెట్టుకోవాలి
  3. కడాయి లో నూనె వేసి వేడి చేసుకోవాలి
  4. నూని వేడెక్కిన తర్వాత టమాటా మొక్కలు వేసుకొని మగ్గంచాలి
  5. టమోటా మొక్కలు చింతపండు రసం వేసి బాగా దగ్గరగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి . తరువాత కడాయి దించుకొని టమాట గుజ్జుని చల్లార్చుకోవాలి .
  6. తర్వాత కారం ,ఉపు, పసుపు , ఆవపిండి వెసి వెల్లుల్లిరెబ్బలు వేసి బాగా కలపాలి
  7. చివరిగా ఇంగువ తో తాలింపు పెట్టుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర