హోమ్ / వంటకాలు / ఇన్స్టెంట్ గోంగూర పచ్చడి

Photo of Gongura pachadi(instant) by Sree Sadhu at BetterButter
355
2
0.0(0)
0

ఇన్స్టెంట్ గోంగూర పచ్చడి

Sep-26-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇన్స్టెంట్ గోంగూర పచ్చడి రెసిపీ గురించి

ఇది వేడి వేడి అన్నం లో ఉల్లిపాయ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. 2 కప్స్ గోంగూర ఆకులు
  2. 1 ఉల్లిపాయ
  3. 3-4 పచ్చిమిర్చి
  4. ఉప్పు తగినంత
  5. 2 చెంచాలు నూనె
  6. 2 వెల్లులి రెబ్బలు
  7. ఎండుమిర్చి 2-3
  8. మెంతులు 1/2 చెంచా
  9. జీలకర్ర 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా ఆకులను కడిగి ఆరబెట్టుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి గోంగూర వేసి వేగనివ్వాలి
  3. ఇప్పుడు మళ్ళి ఇంకో స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర ,పచ్చిమిర్చి, ఎండుమిర్చి ,వెల్లులి ,మెంతులు వేసి వేయించాలి
  4. ఇప్పుడు మగ్గిన గోంగూర తయారు చేసుకున్న పోపు, ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలి
  5. అంతే అందులో తరిగిన పచ్చి ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి వేసి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర