బేబీ కన్స్ ఊరగాయ | Baby corn pickle Recipe in Telugu

ద్వారా Vandhana Pathuri  |  26th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Baby corn pickle recipe in Telugu,బేబీ కన్స్ ఊరగాయ, Vandhana Pathuri
బేబీ కన్స్ ఊరగాయby Vandhana Pathuri
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

1

0

బేబీ కన్స్ ఊరగాయ వంటకం

బేబీ కన్స్ ఊరగాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Baby corn pickle Recipe in Telugu )

 • బేబీ కన్స్ 100 గ్రాములు
 • నిమ్మకాయలు 2
 • ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్
 • కారం 3 టి స్పూన్స్
 • ఉప్పు 2 స్పూన్స్
 • అవలపొడి 1 స్పున్
 • జీలకర్ర పొడి 1 స్పున్
 • మెంతులపొడి 1 స్పున్
 • పసుపు ఆఫ్ స్పున్

బేబీ కన్స్ ఊరగాయ | How to make Baby corn pickle Recipe in Telugu

 1. ముందుగా బేబీ కన్స్ మనకు కావలసిన సైజ్ లో కట్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ పై పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ నూనె పోసి హిట్ అయ్యాక బేబీ కన్స్ వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి
 2. మెంతులు దోరగా వేయించి పొడి చేసుకోవాలి అలాగే ఆవాలు జిరా వేరువేరుగా పొడిచేసి పెట్టుకోవాలి
 3. ఆయిల్ బేబికన్స్ చల్లారేక ఉప్పు ఆరం పసుపు అవలపొడి మెంతులపొడి జీలకర్రపొడి వేసి నిమ్మకాయ రసం పోసి కలిపి నిల్వ ఉంచుకోవాలి
 4. చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీకు కచ్చితంగా నచుతుంది :yum: :rose: :rose: :rose:

నా చిట్కా:

దీనికి పోపు అవసరం లేదు కావాలనుకునేవారు పెట్టుకోవాచి

Reviews for Baby corn pickle Recipe in Telugu (0)