టమోటా పచ్చడి | Tamota pachadi Recipe in Telugu

ద్వారా Vandhana Pathuri  |  26th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Tamota pachadi recipe in Telugu,టమోటా పచ్చడి, Vandhana Pathuri
టమోటా పచ్చడిby Vandhana Pathuri
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

టమోటా పచ్చడి వంటకం

టమోటా పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tamota pachadi Recipe in Telugu )

 • టమోటా 4
 • ఉల్లిపాయలు 2
 • పాచిమిర్చి 5
 • వెల్లులి 5
 • కొత్తిమీర కొద్దిగా
 • ఉప్పు సరిపడినంత గా
 • ఆయిల్ 2 స్పూన్స్
 • పోపు కోసం ఆవాలు జిరా ఆఫ్ స్పున్
 • ఎండుమిర్చి 2
 • కరివేపాకు 1 రెమ్మ
 • మినపప్పు ఆఫ్ స్పున్

టమోటా పచ్చడి | How to make Tamota pachadi Recipe in Telugu

 1. ముందుగా ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిర్చి , టమాట కొంచెం నూనె వేసి వేరు వేరు గా వేయించుకోవాలి
 2. మిక్సీ జార్ లో వేయించుకున్న టమోటా , పచ్చిమిర్చి, ఉల్లిపాయలు , కొత్తిమీర , వెలుల్లి , ఉప్పు వేసి మిక్సీ పట్టాలి
 3. పోపుకోసం నూనె వేడెక్కిన తరువాత ఆవాలు, జిరా , మినపప్పు , కరివేపాకు , ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకోవాలి .
 4. చేసుకున్న పోపుని రుబ్బుకున్న టమాటా మిశ్రమం లో కలుపుకుంటే రుచికరమైన టమాటా పచ్చడి రెడీ.

Reviews for Tamota pachadi Recipe in Telugu (0)