హోమ్ / వంటకాలు / టమోటా పచ్చడి

Photo of Tamota pachadi by Vandhana Pathuri at BetterButter
605
0
0.0(0)
0

టమోటా పచ్చడి

Sep-26-2018
Vandhana Pathuri
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమోటా పచ్చడి రెసిపీ గురించి

చాలా ఈజీగా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. టమోటా 4
  2. ఉల్లిపాయలు 2
  3. పాచిమిర్చి 5
  4. వెల్లులి 5
  5. కొత్తిమీర కొద్దిగా
  6. ఉప్పు సరిపడినంత గా
  7. ఆయిల్ 2 స్పూన్స్
  8. పోపు కోసం ఆవాలు జిరా ఆఫ్ స్పున్
  9. ఎండుమిర్చి 2
  10. కరివేపాకు 1 రెమ్మ
  11. మినపప్పు ఆఫ్ స్పున్

సూచనలు

  1. ముందుగా ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిర్చి , టమాట కొంచెం నూనె వేసి వేరు వేరు గా వేయించుకోవాలి
  2. మిక్సీ జార్ లో వేయించుకున్న టమోటా , పచ్చిమిర్చి, ఉల్లిపాయలు , కొత్తిమీర , వెలుల్లి , ఉప్పు వేసి మిక్సీ పట్టాలి
  3. పోపుకోసం నూనె వేడెక్కిన తరువాత ఆవాలు, జిరా , మినపప్పు , కరివేపాకు , ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకోవాలి .
  4. చేసుకున్న పోపుని రుబ్బుకున్న టమాటా మిశ్రమం లో కలుపుకుంటే రుచికరమైన టమాటా పచ్చడి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర