హోమ్ / వంటకాలు / టమోట ఎండుకొబ్బరి పచ్చడి

Photo of Tomato dricoconut chutney by Divya Konduri at BetterButter
304
1
0.0(0)
0

టమోట ఎండుకొబ్బరి పచ్చడి

Sep-26-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమోట ఎండుకొబ్బరి పచ్చడి రెసిపీ గురించి

టమోట పులుపు ఎండుకొబ్బరి కమ్మదనం పచ్చడికి రుచిని ఇస్తుంది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. పండు టమోట 1/4 కేజి
  2. ఎండు కొబ్బరి అర కప్పు
  3. ధనియాలు 2 టీస్పూనులు
  4. మినపప్పు 1 స్పూను
  5. జీలకర్ర ఒక.స్పూను
  6. ఎండుమిరప కాయలు 4
  7. తాలింపు
  8. ఇంగువ చిటికెడు
  9. పసుపు చిటికెడు
  10. కొత్తిమీర అర కప్పు
  11. ఉప్పు తగినంత

సూచనలు

  1. బాండీలో నూనె వేసి ధనియాలు, మినపప్పు వేయించాలి
  2. టమోట ముక్కులు కూడా వేయించాలి
  3. ఎండుమిరప కాయలు వేయించుకోవాలి
  4. కొబ్బరి, ధనియాలు , మినపప్పు , టమాట , ఉప్పు, పసుపు, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బాలి
  5. తాలింపు పెట్టి ఇంగువ వేయాలి
  6. కొత్తిమీర వేసి అలంకరించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర