హోమ్ / వంటకాలు / అల్లం పెరుగు పచ్చడి

Photo of Ginger curd chutney by Sree Sadhu at BetterButter
593
2
0.0(0)
0

అల్లం పెరుగు పచ్చడి

Sep-27-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
6 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అల్లం పెరుగు పచ్చడి రెసిపీ గురించి

ఇది జ్వరం గ ఉన్నప్పుడు నోటికి చాలా బాగుంటుంది మరియు ఇది ఇడ్లీ లోకి దోసలోకి చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 2

  1. అల్లం 3-6 ఇంచెస్
  2. 2 కప్స్ పెరుగు
  3. 2 చెంచాలు కొత్తిమీర
  4. ఉప్పు తగినంత
  5. పచ్చిమిర్చి 3
  6. ఆవాలు 1 చెంచా
  7. జీలకర్ర 1 చెంచా
  8. ఇంగువ చిటికెడు
  9. 1/8 చెంచా పసుపు

సూచనలు

  1. ముందుగా అల్లం తొక్కు తీసుకోవాలి
  2. అల్లం మరియు పచ్చిమిర్చి రుబ్బు రోలు లో దంచుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,ఇంగువ, పసుపు, పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించాలి
  4. అందులో దంచుకున్న అల్లం ,పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఉప్పు వేసి వేయించాలి
  5. ఇప్పుడు దానిని బీట్ చేసిన పెరుగు లో వేసి బాగా కలుపుకుని సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర