CURRY leaves Chatni | CURRY leaves Chatni Recipe in Telugu

ద్వారా Pranavee Ganti  |  27th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of CURRY leaves Chatni by Pranavee Ganti at BetterButter
CURRY leaves Chatniby Pranavee Ganti
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

CURRY leaves Chatni

CURRY leaves Chatni తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make CURRY leaves Chatni Recipe in Telugu )

  • కరివేపాకు ఒక పెద్ద కప్ ఆకుల
  • ఎండుమిర్చి 8
  • సేనగపప్పు 1 1/2స్పూన్
  • ధనియాలు 1 1/2స్పూన్
  • జీరా 1/4 స్పూన్
  • ఆయిల్ 2 స్పూన్స్
  • బెల్లం తురుము 1 1/2 స్పూన్
  • సాల్ట్ 1 స్పూన్
  • చింతపండు కొద్దిగా
  • పసుపు చిటికెడు

CURRY leaves Chatni | How to make CURRY leaves Chatni Recipe in Telugu

  1. ముందుగా చింతపండు ని వేడినీటి లో నానపెట్టాలి.
  2. పొయ్య వెలిగించి బాండీ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వెయ్యాలి.
  3. ఆయిల్ వేడి అయ్యాక సేనగపప్పు, ధనియాలు,జీరా,ఎండుమిర్చి వేసి వేయించాలి.
  4. పోపు వేగాక కరివేపాకు కూడా వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి పొయ్యి అపెయ్యాలి..
  5. చల్లారిన కరివేపాకు మిశ్రమాన్ని, చింతపండు, బెల్లం, సాల్ట్,పసుపు వేసి మిక్సీలో పచ్చడిలా రుబ్బుకోవాలి.
  6. ఈ పచ్చడిలో పోపు వేరేగా వెయ్యక్కరలేదు..

Reviews for CURRY leaves Chatni Recipe in Telugu (0)