నిమ్మకాయ కారం | Lemon kaaram Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  27th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Lemon kaaram recipe in Telugu,నిమ్మకాయ కారం, Sree Vaishnavi
నిమ్మకాయ కారంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

నిమ్మకాయ కారం వంటకం

నిమ్మకాయ కారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Lemon kaaram Recipe in Telugu )

  • నిమ్మకాయ 3
  • ఉప్పు తగినంత
  • కారం 1 చెంచా
  • మెంతిపొడి 1 చెంచా
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • ఎండుమిర్చి 2
  • ఇంగువ చిటికెడు

నిమ్మకాయ కారం | How to make Lemon kaaram Recipe in Telugu

  1. ముందుగా నిమ్మకాయ నుంచి రసం తీసుకుని ఒక గిన్నె లో వేసుకోవాలి
  2. అందులో తగినంత ఉప్పు ,కారం, మెంతి పొడి ,వేసి బాగా కలుపుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి ఆవాలు ,జీలకర్ర ,ఇంగువ ,ఎండుమిర్చి ,వేసి వేగాక కారం లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే

Reviews for Lemon kaaram Recipe in Telugu (0)