హోమ్ / వంటకాలు / నిమ్మకాయ కారం

Photo of Lemon kaaram by Sree Sadhu at BetterButter
594
2
0.0(0)
0

నిమ్మకాయ కారం

Sep-27-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నిమ్మకాయ కారం రెసిపీ గురించి

ఇది చాలా ఇన్స్టంట్ గ అయ్యిపోతుంది మరియు ఇడ్లీ దోసలోకి అన్నం లోకి చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. నిమ్మకాయ 3
  2. ఉప్పు తగినంత
  3. కారం 1 చెంచా
  4. మెంతిపొడి 1 చెంచా
  5. ఆవాలు 1 చెంచా
  6. జీలకర్ర 1 చెంచా
  7. ఎండుమిర్చి 2
  8. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా నిమ్మకాయ నుంచి రసం తీసుకుని ఒక గిన్నె లో వేసుకోవాలి
  2. అందులో తగినంత ఉప్పు ,కారం, మెంతి పొడి ,వేసి బాగా కలుపుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి ఆవాలు ,జీలకర్ర ,ఇంగువ ,ఎండుమిర్చి ,వేసి వేగాక కారం లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర