వుల్లి పాయ పచ్చడి | Onion pickle Recipe in Telugu

ద్వారా Dimple Gullapudi  |  27th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Onion pickle recipe in Telugu,వుల్లి పాయ పచ్చడి, Dimple Gullapudi
వుల్లి పాయ పచ్చడిby Dimple Gullapudi
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

4

0

వుల్లి పాయ పచ్చడి వంటకం

వుల్లి పాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Onion pickle Recipe in Telugu )

 • ఉల్లి పాయలు 1/4
 • ఎండు కారం 25గ్రాములు
 • తాలింపు కు ఆవాలు., జీలకర్ర, మినపప్పు, కరేవేపాకు
 • ఉప్పు 2టేబుల్ స్పూన్
 • నూనె 4స్పూన్

వుల్లి పాయ పచ్చడి | How to make Onion pickle Recipe in Telugu

 1. ముందుగాఉల్లిపాయలను కోసుకోవాలి
 2. ఉల్లిపాయ మొక్కలు ను మిక్సీ లోఒక రౌండ్ తిప్పుకోవాలి
 3. ఈ పచ్చడిని గిన్నెలో కి తీసుకుని కా‌రం, ఉప్పు , కొద్దగా నూనె వేసి కాలపాలి
 4. చివరగా పచ్చడి కి ఆవాలు, జీలకర్ర , మినపప్పు , కరివేపాకు తో పోపు పెట్టుకోవాలి

నా చిట్కా:

ఈ ఉల్లి పచ్చడి లో నిమ్మరసం కూడా కలుపుకోవచు

Reviews for Onion pickle Recipe in Telugu (0)