హోమ్ / వంటకాలు / వుల్లి పాయ పచ్చడి

Photo of Onion pickle by Dimple Gullapudi at BetterButter
123
0
0.0(0)
0

వుల్లి పాయ పచ్చడి

Sep-27-2018
Dimple Gullapudi
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వుల్లి పాయ పచ్చడి రెసిపీ గురించి

ఇది పాతతరం వంటకం మా మమ్మ గారు చేసే వారు ఈ పచ్చడి గారెలు ,దోశకు చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 6

 1. ఉల్లి పాయలు 1/4
 2. ఎండు కారం 25గ్రాములు
 3. తాలింపు కు ఆవాలు., జీలకర్ర, మినపప్పు, కరేవేపాకు
 4. ఉప్పు 2టేబుల్ స్పూన్
 5. నూనె 4స్పూన్

సూచనలు

 1. ముందుగాఉల్లిపాయలను కోసుకోవాలి
 2. ఉల్లిపాయ మొక్కలు ను మిక్సీ లోఒక రౌండ్ తిప్పుకోవాలి
 3. ఈ పచ్చడిని గిన్నెలో కి తీసుకుని కా‌రం, ఉప్పు , కొద్దగా నూనె వేసి కాలపాలి
 4. చివరగా పచ్చడి కి ఆవాలు, జీలకర్ర , మినపప్పు , కరివేపాకు తో పోపు పెట్టుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర