పప్పుల చట్నీ | Mixed dal chutny Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  27th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mixed dal chutny recipe in Telugu,పప్పుల చట్నీ, Harini Balakishan
పప్పుల చట్నీby Harini Balakishan
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

పప్పుల చట్నీ వంటకం

పప్పుల చట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mixed dal chutny Recipe in Telugu )

 • నాలుగు చంచా సెనగ పప్పు
 • మూడు చంచా మినపప్పు
 • నాలుగు పచ్చి మిర్చీ
 • మూడు చంచా కొబ్బరి ముక్కలు
 • కొద్దిగ చింతపండు
 • చిన్న బెల్లంముక్క
 • చిటికెడు పసుపు, ఇంగువ
 • రుచికి ఉప్పు
 • పోపుకు ఆవాలు , జిలకర నూనె
 • కరివేపాకు అరకప్పు

పప్పుల చట్నీ | How to make Mixed dal chutny Recipe in Telugu

 1. కావలసిన పదార్థాలు రెడీగ పెట్టుకోవాలి
 2. కొద్దిగ నూనె వేడి చేసి సెనగ పప్పు, మీనపప్పు, కొబ్బరి , పచ్చిమిర్చీ, కరవేపాకు, ఇంగువ, పసుపు, చింతపండు ఇదే క్రమములో వేసి వేయించాలి
 3. చల్లారాక ఉప్పు బెల్లం కలిపి మిక్సీలో రుబ్బాలి. ఆవాలు జిలకర , పసుపు పోపు తయారు చేసి కలపాలి
 4. ఎంతో రుచికరమైన చట్నీ తయ్యార్

నా చిట్కా:

ఎండు కొబ్రి బదలు పచ్చి కొబ్బరి, పచ్చి మిర్చీ బదలు ఎండు మిర్చీ, కరివేపాకు బదలు పుదీన , కొత్తిమీర వాడొచ్చు. మంచి నూనె వాడితేనే చట్నీ కమ్మగ ఉంటుంది

Reviews for Mixed dal chutny Recipe in Telugu (0)