హోమ్ / వంటకాలు / పప్పుల చట్నీ

Photo of Mixed dal chutny by Harini Balakishan at BetterButter
556
1
0.0(0)
0

పప్పుల చట్నీ

Sep-27-2018
Harini Balakishan
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పప్పుల చట్నీ రెసిపీ గురించి

ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ. అన్నం, రోటీస్, ఇడ్లీ, దోస, పెరుగన్నం అన్నింటితోను సెట్ అవుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • మిళితం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. నాలుగు చంచా సెనగ పప్పు
  2. మూడు చంచా మినపప్పు
  3. నాలుగు పచ్చి మిర్చీ
  4. మూడు చంచా కొబ్బరి ముక్కలు
  5. కొద్దిగ చింతపండు
  6. చిన్న బెల్లంముక్క
  7. చిటికెడు పసుపు, ఇంగువ
  8. రుచికి ఉప్పు
  9. పోపుకు ఆవాలు , జిలకర నూనె
  10. కరివేపాకు అరకప్పు

సూచనలు

  1. కావలసిన పదార్థాలు రెడీగ పెట్టుకోవాలి
  2. కొద్దిగ నూనె వేడి చేసి సెనగ పప్పు, మీనపప్పు, కొబ్బరి , పచ్చిమిర్చీ, కరవేపాకు, ఇంగువ, పసుపు, చింతపండు ఇదే క్రమములో వేసి వేయించాలి
  3. చల్లారాక ఉప్పు బెల్లం కలిపి మిక్సీలో రుబ్బాలి. ఆవాలు జిలకర , పసుపు పోపు తయారు చేసి కలపాలి
  4. ఎంతో రుచికరమైన చట్నీ తయ్యార్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర