హోమ్ / వంటకాలు / దొండకాయ ముక్కల పచ్చడి

Photo of Dondakaya mukkala pachadi by Chandrika Marripudi at BetterButter
2340
0
0.0(0)
0

దొండకాయ ముక్కల పచ్చడి

Sep-27-2018
Chandrika Marripudi
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దొండకాయ ముక్కల పచ్చడి రెసిపీ గురించి

దొండకాయ సన్న ముక్కలుతో చేసుకునే పచ్చడి.బాగుంటుంది చాలా.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 6

  1. దొండకాయలు : 1/2 కేజీ
  2. టొమాటోలు : 2
  3. పచ్చిమిర్చి : 20
  4. నూనె : 6 టేబుల్ స్పూన్లు
  5. ధనియాలు : 1 స్పూను
  6. జీలకర్ర : 1 స్పూను
  7. ఆవాలు : 1 స్పూను
  8. మినప్పప్పు : 2 స్పూన్లు
  9. శనగపప్పు : 2 స్పూన్లు
  10. చింతపండు : ఉసిరి కాయంత
  11. వెల్లుల్లి పాయ : 1
  12. ఉప్పు : తగినంత
  13. కరివేపాకు : 2 రెమ్మలు
  14. కొత్తిమీర : కొద్దిగా

సూచనలు

  1. దొండకాయలను సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  2. దోరగా,పండిన దొండకాయ ముక్కలు విడిగా ఒక బాండీలో వేసుకోవాలి.
  3. అందులో 2 టొమాటోలు, పచ్చిమిర్చి, ధనియాలు ,2స్పూన్ల నూనె వేసి వేయించుకోవాలి
  4. అవి బాగావేగాక చల్లారనిచ్చి మిక్సి జార్లో వేసి తగినంత ఉప్పు, చింతపండు,వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సి పట్టాలి.
  5. ఇపుడు బాండీలో 4 స్పూన్ల నూనె వేసి వేడయ్యాక పోపుదినుసులు, కరివేపాకు వేసి వేగాక మిక్సి చేసిన పచ్చడిని వేసి కలిపి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి దొండకాయ ముక్కలు వేసి పచ్చడి అంతా కలిసేలా కలిపి 2 నిమిషాలు మగ్గించి కొత్తిమీర వేసి కలిపి గిన్నెలోకి తీసుకోవాలి.
  6. అంతే.రుచికరమైన దొండకాయ ముక్కల పచ్చడి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర