నిమ్మకాయ ఆవకాయ ఈనెస్టెంట్ | Inestent lemon pickel Recipe in Telugu

ద్వారా Shobha.. Vrudhulla  |  27th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Inestent lemon pickel recipe in Telugu,నిమ్మకాయ ఆవకాయ ఈనెస్టెంట్, Shobha.. Vrudhulla
నిమ్మకాయ ఆవకాయ ఈనెస్టెంట్by Shobha.. Vrudhulla
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

1

0

నిమ్మకాయ ఆవకాయ ఈనెస్టెంట్ వంటకం

నిమ్మకాయ ఆవకాయ ఈనెస్టెంట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Inestent lemon pickel Recipe in Telugu )

  • నిమ్మకాయలు ఏడు తీసుకున్నాను
  • ఉప్పు తగినంత
  • కారము తగినంత లేక ఒక ఏడు చంచలు
  • పసుపు రెంఫు చెంచాలు
  • ఇంగువ ఒక చెంచా
  • పంచదార మూడు చంచాలు
  • నూనె పావు కిలో
  • మేంటిపొడి రెండు చ్చంచాలు

నిమ్మకాయ ఆవకాయ ఈనెస్టెంట్ | How to make Inestent lemon pickel Recipe in Telugu

  1. ముందుగా నిమ్మకాయలకి కూకేర్స్లోవేసి రెండు విజేల్స్ వచ్చాక ఆపేయా వలెను..
  2. మెంతులు పొడిగా ముకుడులో వేయించి చల్లారేక పొఫై చేసి ఉంచుకో వలెను
  3. ఇప్పుడు నిమ్మకాయలు సిటి కొట్టేక దించి చల్లారేక వాటిని నాలుగు ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవలెను
  4. ఇప్పుడు స్టవ్ మీద ముకుడు పెట్టి వేడి అయిన తరువాత దానిలో ఆవ నూనె ఒక ఓ పావు కిలో వరకు వేసి బాగా కగానివ్వాలి
  5. ఇప్పుడు స్టవ్ ఆర్పేసీ ఆ ముదుకులో అదే వేడి ఎక్కి న నూనెలో పసుపు... ఉప్పు... ఇంగువ పంచదార వేసి పంచదార కరిగేవారకు కలపాలి
  6. పంచదార కరిగిన తరువాత అందులో కారము వేసి బాగా కలిపాక తరిగి ఉంచిన నిమ్మకాయ ముక్కల్ని కూడా ఆ నునెలో వేసి బాగా 2.. 3 .. నిమిషాలు వరకు కింద మీద కలపసలి అన్ని బాగా కలిసే దాకా
  7. అప్పుడు మీదనుంచి మేంటిగుండా కూడా వేసి మరోసారి కలిపి ఒక గంట వరకు ఉంచుకోవాలి..
  8. ఓ గంట ఉంచటం వల్ల కాస్త చల్లరి వేసిన పదార్ధాలు అన్ని నిమ్మకాయకు బాగా పట్టి మంచి రుచి వస్తాయి..
  9. అంతే వెంటనే తినటానికి తయారయిపోయింది ఈనెస్టెంట్ నిమ్మకాయ ఆవకాయ..
  10. అందరికి నచ్చే ఎంతో రుచికరమయిన నిమ్మకాయ ఆవకాయ రెడీ.. పుల్లపుల్లగా ఆహా ఏమి రుచి....

నా చిట్కా:

పంచదార నచ్చని వాళ్ళు బెల్లం వాడ వచ్చు..... యింకా కుక్కర్ బదులు బయట గిన్నెలో కూడా 5నిమిషాలు నీళ్లు పోసి ఉడకపెట్టోచ్చు...

Reviews for Inestent lemon pickel Recipe in Telugu (0)