హోమ్ / వంటకాలు / వంకాయ టమాట పచ్చడి..

Photo of Brinjal and Tamata chutny.... by Shobha.. Vrudhulla at BetterButter
746
3
0.0(0)
0

వంకాయ టమాట పచ్చడి..

Sep-27-2018
Shobha.. Vrudhulla
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ టమాట పచ్చడి.. రెసిపీ గురించి

యి పచ్చడి అన్నాముతోని రొట్టెలతోని కూడా తినటానికి చాలా రుచిగా ఉంటుంది...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. పచ్చడి వంకాయ ఒకటి పెద్దది...
  2. టమాటాలు మీడియం సీజీవి ఐదు...
  3. ఉల్లిపాయలు రెండు...
  4. వెల్లుల్లి వాలిచినవి ఒక పదిహేను...
  5. పచ్చిమిరపకాయలు మూడు...
  6. కరివేపాకు ఒకరెబ్బ...
  7. మినగపప్పు రెండు చంచాలు...
  8. ఆవాలు ఒక చెంచా...
  9. ఇంగువ మూడు చిటికెలు...
  10. మెంతులు చిటికెడు...
  11. ఉప్పు తగినంత...
  12. పసుపు అరా చంచ...
  13. కారము మనకు తగినంత వేసుకోవచ్చు లేకపోతే మూడు చంచాలు...
  14. కొత్తిమీర అరా కప్పు...
  15. నూనె అరా కప్పు...

సూచనలు

  1. ముందుగా వంకాయకి నునేరాసి స్టవ్ మీద పెట్టి కాల్చి చల్లారేక తొక్క తీసి గుజ్జులా చేసి పక్కన పెట్టుకోవలెను...
  2. ఇప్పుడు టమాటాలు కూడా ఉడికించి తీసి చల్లారేక మెత్తగా గ్రిఎండ్ చేసి పక్కన ఉంచుకోవలెను...
  3. ఇప్పుడు స్టవ్ మీద ముకుడు పెట్టుకొని నూనె వేసి వేడయ్యాక వెల్లుల్లిపాయల్ని వలిచి చిన్నవిగా తరిగి కాగిన నూనెలో వేసి గోధుమ రంగు వచ్చేదాకా వేయించాలి...
  4. అవి వేగాకా అందులో మినగపప్పు..అవాలు .ఇంగువ..మెంతులు...కరివేపాకు...పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి...
  5. ఇవి వేగినతరువాత అప్పుడు తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి...
  6. ఇవన్నీ బాగవేగాక రుబ్బి ఉంచిన టమాట ముద్దని వేసి రెండు నిమిషాలు వేయించాలి...
  7. రెండు నిమిషాలు తరువాత టమాట ముద్దలో గుజ్జులా చేసిన వంకాయ ముద్దని వేసి బాగాకలపాలి...
  8. ఇప్పుడు యి ముద్దలో ఉప్పు...పసుపు.....కారము వేసి బాగాకలిపి ఒక ఐదు నిమిషాలు స్టవ్ కి సీమలో ఉంచి ఉడకనివ్వాలి...
  9. బాగా ఉడికి దగ్గర పడ్డాక వేరే గిన్నెలో తీసి కొత్తిమీర వేసి కింద మీద బాగాకలపాలి
  10. వంకాయ టమాట పచ్చడి అన్నాముతో కానీ రొట్టెలో కానీ తినటానికి తయారు...
  11. అంతే.. ఎంతో రుచికరమయిన వంకాయ పచ్చడి సిద్ధం...!!!

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర