హోమ్ / వంటకాలు / ములక్కాడ పచ్చడి

Photo of Drumstick pickle by Chandrika Marripudi at BetterButter
707
0
0.0(0)
0

ములక్కాడ పచ్చడి

Sep-27-2018
Chandrika Marripudi
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ములక్కాడ పచ్చడి రెసిపీ గురించి

ములక్కాడ ముక్కలతో చేసుకునే నిల్వ పచ్చడి.ఫ్రిజ్ లో పెట్టుకుంటే 2 నెలల వరకు ఉంటుంది రంగు,రుచి మారకుండా. అన్నంలోకి చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 6

  1. ములక్కాడ ముక్కలు : 1 కేజీ
  2. ఉప్పు : 1 గిద్ద
  3. కారం : గిద్దన్నర
  4. చింతపండు : 150గ్రా
  5. నూనె : 1/2 కేజీ
  6. పోపుదినుసులు : 4 స్పూన్లు
  7. ఎండుమిర్చి : 5
  8. పసుపు : 1/2 స్పూను

సూచనలు

  1. చింతపండు నానపెట్టి పిసికి గుజ్జు తీసి ఉడికించి పెట్టుకోవాలి.
  2. బాండీలో నూనె పోసుకుని ములక్కాడ ముక్కలు డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  3. చల్లారిన తరువాత వేయించిన ములక్కాడ ముక్కలు, చింతపండు గుజ్జు, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి.
  4. ములక్కాడలు వేయించిన నూనెలోనే పోపుదినుసులు, ఎండుమిర్చి, పసుపు వేసి వేయించి పచ్చడిలో వేసి బాగా కలుపుకుంటే సరిపోతుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర