క్యారెట్ తురుము పచ్చడి | Instant carrot gratted pickle Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  27th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Instant carrot gratted pickle recipe in Telugu,క్యారెట్ తురుము పచ్చడి, Pravallika Srinivas
క్యారెట్ తురుము పచ్చడిby Pravallika Srinivas
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

క్యారెట్ తురుము పచ్చడి వంటకం

క్యారెట్ తురుము పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Instant carrot gratted pickle Recipe in Telugu )

  • క్యారెట్ 1
  • ఉప్పు 1 spn
  • కారం 1spn
  • నిమ్మకాయ 1
  • నూనె 1 tbsp
  • పోపు దినుసులు 1/2 tbsp
  • యండుమిరపకాయలు 1
  • కర్వేపాకు 1 రెబ్బ
  • ఇంగువ చిటికెడు

క్యారెట్ తురుము పచ్చడి | How to make Instant carrot gratted pickle Recipe in Telugu

  1. ముందుగా క్యారెట్ చెక్కు తీసి పెట్టుకోవాలి .ఉప్పు కారం నిమ్మకాయ సిద్ధం చేసుకోవాలి.
  2. ఒక ప్లేట్ లో చెక్కు తీసిన క్యారెట్ ను తురుము కోవాలి.
  3. తురిమిన క్యారెట్ లో ల్ఉప్పుకారం నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.
  4. ఇప్పుడు కడై పెట్టి నూనె వేసి కాగాక పోపుదినుసులు ,యండుమిరపకాయలు, కర్వేపాకు, ఇంగువ వేసి చిటపటలాడాక పచ్చడి లో కలుపుకోవాలి. అంతే యంతో తేలికైన క్యారెట్ తురుము పచ్చడి రెడీ ...

నా చిట్కా:

ఇష్టం ఉన్నవాళ్ళు ఆవపిండి ,మెంతిపిండి కూడా కలుపుకోవచ్చు.

Reviews for Instant carrot gratted pickle Recipe in Telugu (0)