హోమ్ / వంటకాలు / క్యారెట్ తురుము పచ్చడి

Photo of Instant carrot gratted pickle by Pravallika Srinivas at BetterButter
328
0
0.0(0)
0

క్యారెట్ తురుము పచ్చడి

Sep-27-2018
Pravallika Srinivas
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ తురుము పచ్చడి రెసిపీ గురించి

క్యారెట్స్లోని ఏ విటమిన్ కంటికి చాలా మంచిది.కొందరు పచ్చి క్యారెట్ తినని వారికి ఈ రకంగా చేసిపెడితే చక్కగా తినేస్తారు.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. క్యారెట్ 1
  2. ఉప్పు 1 spn
  3. కారం 1spn
  4. నిమ్మకాయ 1
  5. నూనె 1 tbsp
  6. పోపు దినుసులు 1/2 tbsp
  7. యండుమిరపకాయలు 1
  8. కర్వేపాకు 1 రెబ్బ
  9. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా క్యారెట్ చెక్కు తీసి పెట్టుకోవాలి .ఉప్పు కారం నిమ్మకాయ సిద్ధం చేసుకోవాలి.
  2. ఒక ప్లేట్ లో చెక్కు తీసిన క్యారెట్ ను తురుము కోవాలి.
  3. తురిమిన క్యారెట్ లో ల్ఉప్పుకారం నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.
  4. ఇప్పుడు కడై పెట్టి నూనె వేసి కాగాక పోపుదినుసులు ,యండుమిరపకాయలు, కర్వేపాకు, ఇంగువ వేసి చిటపటలాడాక పచ్చడి లో కలుపుకోవాలి. అంతే యంతో తేలికైన క్యారెట్ తురుము పచ్చడి రెడీ ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర