హోమ్ / వంటకాలు / మెంతి పిండి ఉసిరి ఆవకాయ

Photo of Fenugreek gooseberry pickle by Divya Konduri at BetterButter
349
1
0.0(0)
0

మెంతి పిండి ఉసిరి ఆవకాయ

Sep-27-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతి పిండి ఉసిరి ఆవకాయ రెసిపీ గురించి

మెంతి పిండి కమ్మదనం ఉసికాయల పులుపు రెండు ఊరి పచ్చడి రుచిగా ఉంటుంది..

రెసిపీ ట్యాగ్

  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. ఉసిరి కాయలు పావు కేజి
  2. మెంతులు 100గ్రామువలు
  3. ఉప్పు ఒక కప్పు
  4. కారం ఒక కప్పు
  5. పసుపు పావు స్పూను
  6. పప్పు నూనె 200గ్రాములు
  7. ఆవ పిండి ఒక స్పూను
  8. తాలింపు::1స్పూను ఆవాలు
  9. ఇంగువ పావు స్పూను
  10. ఎండు మిరప కాయలు

సూచనలు

  1. ముందుగా ఉసిరి కాయలని మెత్తగా 10నిమిషాలు ఉడికించి చల్లారాలి
  2. మెంతులు వేగించి పొడి చేయాలి
  3. నూనె వేడి చేసి ఉడికించిన ఉసిరికాయలు వేసి వేగించాలి
  4. వేగాక చల్లారినించి మెంతి పొడి.ఉప్పు.కారం.పసుపు.ఆవ పిండి
  5. అన్ని వేసి కలిపి తాలింపు కొసం నూనె వేడిచేసి ఆవాలు.ఇంగువ ఎండు మిరప కొయలు
  6. వేసి తాలింపు పచ్చడికి కలపాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర