హోమ్ / వంటకాలు / గోగు పువ్వులు పచ్చడి

Photo of GONGURA FLOWERS PICKLE by Pranavee Ganti at BetterButter
1853
0
0.0(0)
0

గోగు పువ్వులు పచ్చడి

Sep-27-2018
Pranavee Ganti
5 నిమిషాలు
వండినది?
7 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోగు పువ్వులు పచ్చడి రెసిపీ గురించి

గోగు పువ్వులు పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోగుపువ్వుల రెక్కలు వలిచినవి ఒక పెద్ద కప్
  2. ఆయిల్ 4 స్పూన్స్
  3. సాల్ట్ 1 1/2 స్పూన్
  4. కారం 2 1/2 స్పూన్స్
  5. ఆవాలు మెంతులు పొడి 1 1/2 స్పూన్
  6. వెల్లుల్లి 6 రెబ్బలు
  7. పోపుదినుసులు 1 స్పూన్
  8. పసుపు చిటికెడు

సూచనలు

  1. స్టవ్ వెలిగించి 1 స్పూన్ ఆయిల్ వేసి వలిచి పెట్టుకున్న గోగుపువ్వులు చిటికెడు పసుపు వేసి కలిపి 2 ని మగ్గించాలి..
  2. చల్లారిన తర్వాత ఈ గోగుపువ్వుల మిశ్రమాన్ని, సాల్ట్,కారం,మెంతి పిండి వేసి మిక్సీలో పేస్ట్ ల చేసి పెట్టుకోవాలి.
  3. వెల్లుల్లిని కచపచ్చ గా దంచుకోవాలి.
  4. తర్వాత బాండీ లో మిగతా ఆయిల్ అంతా వేసి ఆవాలు,మినపప్పు,వెల్లుల్లి. పేస్ట్,ఎండుమిర్చి, వేసి వేపుకోవాలి
  5. వేగిన పోపు లో గోగుపువ్వుల పచ్చడిని వేసి 2ని కలిపి చల్లారాక జాడీలోకి తీసుకోవాలి..
  6. తడి తగలకుండా ఉంటే ఒక నెల రోజులు నిల్వ ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర