హోమ్ / వంటకాలు / ఉసిరి కాయ పచ్ఛడి

Photo of Usirikaya chutny by Pamidi Reshmitha at BetterButter
482
0
0.0(0)
0

ఉసిరి కాయ పచ్ఛడి

Sep-27-2018
Pamidi Reshmitha
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉసిరి కాయ పచ్ఛడి రెసిపీ గురించి

ఉసిరి కాయ రోటీ పచ్ఛడి

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. ఉసిరి కాయలు 20
  2. ఉప్పు 20గ్రాములు
  3. తిలింపు గింజలు 1స్పూన్
  4. నూనె 3స్పూన్ లు
  5. పసుపు చిటికెడు
  6. పెరుగు ఒక స్పూన్ వెల్లుల్లి 4
  7. ఏండి మిర్చి 10
  8. కరివేపాకు కోంచెం

సూచనలు

  1. ముందుగా ఉసిరి కాయలు కడిగి ఆరపెట్టుకోవాలి కోంచెం చితక కోట్టి ఉప్పు పసుపు వేసి ఊరనివ్వలి ఒక నెల అయ్యక గింజలు తీసి మెత్తగా మిక్స్క్ ఆడి నిల్వ ఉంచుకుంటే సంవత్సరం నిల్వ ఉంటుంది ఇప్పుడు దీనిని
  2. ముందు గా మూకుడిలో నూనె వేసి ఏండు మిర్చి జీరా పచ్ఛి పప్పు మినపప్పు వేసి వేగాక మెత్తగా మిక్స్క్ ఆడి దానిలో ఉసిరికాయ తోక్కు వేసి కోంచెం పెరుగు వేసి మిక్స్క్ ఆడాలి మళ్ళి మూకుడిలో నూనె వేసి తాలింపు గింజలు ఇంగువ వేల్లుల్లి కరివేపాకు వేసి వేగాక పచ్ఛడి వేసి కోంచెం సేపు వేగనివ్వాలి అంతే ఉసిరి కాయ పచ్ఛడి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర