హోమ్ / వంటకాలు / కాకరకాయ పచ్చడి

Photo of Bitter gourd chutney by Kavitha Perumareddy at BetterButter
843
1
0.0(0)
0

కాకరకాయ పచ్చడి

Sep-27-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ పచ్చడి రెసిపీ గురించి

కాకరకాయ చేదు అని ఎక్కువగా తినరు .కానీ ఇలా చేస్తే బాగుంటుంది. హెల్త్ కు మంచిది కాకరకాయ.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • పొడులు పచ్చడ్లు
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 6

  1. కాకరకాయ లు పావుకేజీ
  2. పచ్చిమిర్చి 15
  3. ఉల్లిగడ్డ లు 2
  4. నూనె టీ కప్
  5. ఉప్పు తగినంత
  6. బెల్లము 50 గ్రాములు
  7. చింతపండు 50 గ్రాములు
  8. పసుపు చిన్న స్పున్

సూచనలు

  1. ముందుగా కాకరకాయ లు శుభ్రం చేసి చిన్నగా కట్ చేసుకొని ఉప్పునీటిలో కడిగి పెట్టుకోవాలి.మిగతా వస్తువులు రెడీగా పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు రోటిలో ముందుగా పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసి దంచుకోవాలి. తరువాత కాకరకాయలు దంచుకోవాలి. తరువాత ఉల్లిపాయలు, నానబెట్టిన చింతపండు వేసి అంతా కలిసేలా దంచుకోవాలి.అన్ని పచ్చివే దంచుకోవాలి.
  3. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నూనె వేసి దంచుకున్న కాకరకాయ పచ్చడి , పసుపు వేసి కాసేపు మగ్గిన తరువాత బెల్లము తురుము కూడా వేసి కలిపి 10 నిముసాలు బాగా మగ్గించాలి. పచ్చివాసన ఉండకుండా మగ్గించాలి.పచ్చడి బాగా దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలో తీసుకోవాలి.ఈ పచ్చడి 2 వారాలు ఐనా నిలువ ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర