హోమ్ / వంటకాలు / పచ్చిమిర్చి టమాటా పచ్చడి

Photo of Green chili tomato chutney by Kavitha Perumareddy at BetterButter
391
1
0.0(0)
0

పచ్చిమిర్చి టమాటా పచ్చడి

Sep-27-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చిమిర్చి టమాటా పచ్చడి రెసిపీ గురించి

ఈ పచ్చడి దోసెలు,ఊతప్పం,రొట్టెలు లోకి చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. పచ్చిమిర్చి 10
  2. టమాటాలు 3
  3. ఉల్లిపాయలు 2
  4. వేరుశెనగ పప్పులు 3 స్పూన్స్
  5. నూనె స్పున్
  6. ఉప్పు తగినంత
  7. జీలకర్ర స్పున్
  8. చింతపండు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా టమాటాలు,ఉల్లిగడ్డ లు పెద్ద ముక్కలుగా కట్ చేసి పట్టుకోవాలి. పోయిమీద బాండీ పెట్టి వేరుశెనగ పప్పులు వేయించి పక్కకు తీసిపెట్టుకోవాలి.
  2. తరువాత అదే బాండీలో నూనె వేసి జీలకర్ర, వేసి వేగిన తరువాత టమాటాలు ,పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు అన్ని వేసి కలిపి మూత పెట్టి 10 నిముసాలు మగ్గించాలి.
  3. తరువాత రోటిలో ముందుగా వేయించిన పల్లీలు, తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత టమాటా ,పచ్చిమిర్చి మిశ్రమం వేసి అంతా కలిసేలా దంచుకోవాలి. మిక్షిలో ఐనా రుబ్బుకోవచ్చు.
  4. అంతే ఇంకా పచ్చిమిర్చి, టమాటా పచ్చడి రెడీ.పోపు అవసరం లేదు ఈ పచ్చడికి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర