హోమ్ / వంటకాలు / సొరకాయ పచ్చడి

Photo of Bottle gourd chutney by Kavitha Perumareddy at BetterButter
624
4
0.0(0)
0

సొరకాయ పచ్చడి

Sep-27-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొరకాయ పచ్చడి రెసిపీ గురించి

సొరకాయ తినడం వల్ల శరీరానికి తగిన నీరు అందుతుంది. ఒంటికి చలువ చేస్తుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. సొరకాయ పావు ముక్క
  2. టమాటాలు 2
  3. పచ్చిమిర్చి 5
  4. ఎండుమిర్చి 5
  5. జీలకర్ర స్పున్
  6. ఆవాలు స్పున్
  7. మెంతులు పావు స్పున్
  8. మినప్పప్పు స్పున్
  9. నూనె 2 స్పూన్స్
  10. పసుపు కొద్దిగా
  11. ఉప్పు తగినంత
  12. వెల్లుల్లి 6 రెబ్బలు
  13. పోపుగింజెలు స్పున్
  14. కరివేపాకు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా సొరకాయ చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి.టమాటాలు కూడా తరుక్కోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనెవేసి మినప్పప్పు ,జీలకర్ర, ఆవాలు,మెంతులు వేసి వేగిన తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లిని వేసి వేపుకొని పక్కకు తీసిపెట్టుకోవాలి.
  3. మళ్ళీ అదే బాండీలో సొరకాయ ముక్కలు, టమాటాలు,పసుపు,తగినంత ఉప్పు వేసి 5 నిముసాలు మగ్గించాలి.
  4. ఇప్పుడు రోటిలో ముందుగా వేయించిన ఎండుమిర్చి, పచ్చిమిర్చి పోపు అంత వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత సొరకాయ, టమాటా మిశ్రమం వేసి అంతా కలిపి దంచుకోవాలి.
  5. తరువాత పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి పోపుగింజెలు,ఎండుమిర్చి, కరివేపాకుతో పోపు పెట్టి పచ్చడిలో కలపాలి.ఇంగువ కావాలి అంటే పోపులో వేసుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర