నారింజకాయ కారం | Narinja karam Recipe in Telugu

ద్వారా Sri Tallapragada Sri Devi  |  28th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Narinja karam recipe in Telugu,నారింజకాయ కారం, Sri Tallapragada Sri Devi
నారింజకాయ కారంby Sri Tallapragada Sri Devi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

About Narinja karam Recipe in Telugu

నారింజకాయ కారం వంటకం

నారింజకాయ కారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Narinja karam Recipe in Telugu )

 • బాగా ముదిరిన నారింజ కాయలు2
 • ఎండుమిరపకాయలు8
 • ; మినపప్పు రెండు స్పూన్లు
 • ఆవాలు అర స్పూను
 • మెంతి గింజలు15
 • ఒక చెంచాడు నూనె
 • ఉప్పు తగినంత

నారింజకాయ కారం | How to make Narinja karam Recipe in Telugu

 1. మూకుట్లో నూనె వేడి చేసి మిరపకాయలు మినప్పప్పు ఆవాలు మెంతులు ఎర్రగా వేయించుకోవాలి పోపులో మొదట మెంతులు వేయించాలి అప్పుడు చేదు ఉండదు
 2. ఈ పోపును ఒక గిన్నెలోకి తీసుకుని నారింజకాయలు రసం తీసుకుని కలపాలి దీనిలో తగినంత ఉప్పు కలుపుకోవాలి

నా చిట్కా:

నారంజ కాయలు కొంచెం పండిన వైతే తీపి పులుపు లతో కారం రుచిగా ఉంటుంది

Reviews for Narinja karam Recipe in Telugu (0)