హోమ్ / వంటకాలు / నారింజకాయ కారం

Photo of Narinja karam by Sri Tallapragada Sri Devi at BetterButter
1275
0
0.0(0)
0

నారింజకాయ కారం

Sep-28-2018
Sri Tallapragada Sri Devi
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నారింజకాయ కారం రెసిపీ గురించి

పుల్ల పుల్లగా తీయగా కారంగా ఉండే ఈ నారింజకాయ కారం ఇడ్లీలు దోసెలు అన్నం లో కూడా చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 4

  1. బాగా ముదిరిన నారింజ కాయలు2
  2. ఎండుమిరపకాయలు8
  3. ; మినపప్పు రెండు స్పూన్లు
  4. ఆవాలు అర స్పూను
  5. మెంతి గింజలు15
  6. ఒక చెంచాడు నూనె
  7. ఉప్పు తగినంత

సూచనలు

  1. మూకుట్లో నూనె వేడి చేసి మిరపకాయలు మినప్పప్పు ఆవాలు మెంతులు ఎర్రగా వేయించుకోవాలి పోపులో మొదట మెంతులు వేయించాలి అప్పుడు చేదు ఉండదు
  2. ఈ పోపును ఒక గిన్నెలోకి తీసుకుని నారింజకాయలు రసం తీసుకుని కలపాలి దీనిలో తగినంత ఉప్పు కలుపుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర