హోమ్ / వంటకాలు / వెలక్కాయ పెరుగు పచ్చడి

Photo of Wood Apple chutney with curd by Sri Tallapragada Sri Devi at BetterButter
670
0
0.0(0)
0

వెలక్కాయ పెరుగు పచ్చడి

Sep-28-2018
Sri Tallapragada Sri Devi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెలక్కాయ పెరుగు పచ్చడి రెసిపీ గురించి

వినాయక చవితి తర్వాత వచ్చే వెలక్కాయలు పెరుగు పచ్చడికి చాలా బాగుంటుంది. ఇది అన్నంలోను రోటీల లోను ఇడ్లీ దోశ లోనూ కూడా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 4

  1. పండిన వెలక్కాయ 1
  2. పెరుగు ఒక కప్పు
  3. ఎండుమిరపకాయలు 2
  4. పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి 3
  5. మినపప్పుఒకఒక స్పూన్
  6. ఆవాలు అరస్పూన్
  7. జీల కర్ర ఒక స్పూన్
  8. నూనె ఒక స్పూన్
  9. కరివేపాకు రెండు రెబ్బలు
  10. కొత్తిమీర తరుగు కొంచెం
  11. ఉప్పు తగినంత

సూచనలు

  1. వెలక్కాయ గుజ్జును బాగా మెదిపి గుజ్జుగా చేసుకోవాలి
  2. ఈ గుజ్జుని చిలక్కొట్టిని పెరుగులో కలుపుకోవాలి
  3. మూకుట్లో నూనె వేసి ఎండుమిర్చి మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేయించి కరివేపాకు కూడా వేయాలి
  4. వెలక్కాయ గుజ్జు కలిపిన పెరుగు లో వేయించిన పోపు పచ్చిమిరపకాయల తరుగు వేసుకోవాలి
  5. పచ్చడి పులుపు చూసుకుని తగినంత ఉప్పు వేసుకుంటే పెరుగు పచ్చడి రెడీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర